Geetha Arts: ‘ఛావా' తెలుగు రిలీజ్ అప్పటి నుండే.. 1 y ago
ఛత్రపతి శివాజీ కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ కధ ఆధారంగా రూపొందిన సినిమా ‘ఛావా'. ఈ సినిమా 14 ఫిబ్రవరిన హిందీలో మాత్రమే రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంది. ఇపుడు ఈ సినిమా ప్రత్యేకంగా మార్చ్ 7 న రిలీజ్ కాబోతుంది. గీత ఆర్ట్స్ వాళ్ళు ఈ సినిమాను తెలుగులో ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 370 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.